Home » Floods
కర్ణాటకను ముంచెత్తిన వర్షాలు.. మునిగిన బెంగళూరు
ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు రాష్ట్రంలో 24 మంది చనిపోయారు. 17 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కడప జిల్లాలో 3 వేలకుపైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.
భారీ వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరుగని రీతిలో వచ్చిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.
వరద తగ్గడం లేదు. వర్షాలు ఆగడం లేదు. ఏపీలోని నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. కుండపోత వానలు, వరదలు విలయం సృష్టించాయి. ముఖ్యంగా..
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కి కోపం కావడానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ఇచ్చి
రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఏపీలో వరదల బీభత్సంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
ఏపీ సీఎం జగన్_కు ప్రధాని మోదీ ఫోన్
వరదల కారణంగా మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2వేలు అందించాలన్నారు.