Home » Floods
వరద నీటిని కిందికి వదులుతున్న అధికారులు..
కుక్క చేసిన పనితో 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలతో బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు.
జూన్ 20 నుంచి జులై 6న హిమాచల్ ప్రదేశ్లో 23సార్లు ఆకస్మిక వరదలు వచ్చాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షం నీరు చేరింది.
నిజంగా వాళ్లు చెప్పింది జరుగుతుందా? వాళ్ల జోష్యాలను నమ్మొచ్చా? ఆ ఇద్దరు చెప్పినట్లే ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు ఉన్నాయా? 2025 నిజంగా నరకం కాబోతోందా?
వరద బాధితుల కోసం మన టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీ విరాళాలు ఇచ్చారు.
టాలీవుడ్ లోని పలు యూనియన్లు కూడా తాజాగా విరాళాలు ప్రకటించారు.
చాలా మంది సినీ స్టార్స్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళం ప్రకటించగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా విరాళం ప్రకటించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.
ఇదే బాటలో ఎన్టీఆర్ అభిమాని, హీరో విశ్వక్ సేన్ కూడా విరాళం ప్రకటించారు.