Home » Flying
గాల్లో సోఫా ఎగురుతున్న వింత దృశ్యం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అంకారాలో తుఫాను కారణంగా వీచిన భయంకరమైన గాలులకు సోఫాలే కాదు.. ఇంటి పైకప్పులు, కిటికీలు ఎగిరిపోయాయట.. రోడ్లపైకి వస్తే ఇంక మనుష్యుల పరిస్థితి ఏమయ్యేదో?
తన కుటుంబ సభ్యులు దుబాయ్ వెళ్లకుండా ఆపేందుకు, వాళ్లు ప్రయాణించే విమానంలో బాంబు ఉందని బెదిరించాడో వ్యక్తి. దీంతో విమానం నిలిచిపోయింది. పూర్తిగా విమానంలో తనిఖీలు చేసిన పోలీసులు ఏ బాంబూ లేదని తేల్చారు. తర్వాత ఫేక్ కాల్ చేసిన నిందితుడిని పట్టు�
అంగారకుడిని అందుకుందాం..ఇది సాధ్యమేనంటున్నారు ఎలాన్ మస్క్ .స్పేస్ క్రాఫ్ట్‌లో మార్స్ మీదకు వెళ్తే ఇలా ఉంటుందని ఓ వీడియోతో కళ్లకు కట్టినట్లుగా చూపించారు ఎలాన్ మస్క్..
ఓ రామ చిలుక గాల్లో ఎగురుతు ఫోన్ తో తీసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ఏమాత్రం షేక్ అవ్వటంగానీ..బ్లర్ అవ్వటం గానీ లేదు..చాలా క్లారిటీగా చిలుకమ్మ ఎంత బాగా తీసిందో వీడియో ..
బెల్జియన్-బ్రిటిష్ సంతతికి చెందిన జారా రూథర్‌ఫోర్డ్ అనే 19ఏళ్ల బెల్జియం యువతి ఒంటరిగా విమానంలో ప్రపంచ యాత్రకు బయలుదేరింది.
ప్రస్తుతం తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనతో అమెరికా ఎఫ్ బీ ఐ అప్రమత్తం అయ్యింది. ఇలాంటి వారు ఎక్కడైనా గగనతలంలో కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ణప్తి చేసింది.
విమానాలు గాల్లో ఎగటం చూశాం. హెలికాఫ్టర్లను కూడా చూశాం. కానీ కారు గాల్లో ఎగరటం ఎక్కడన్నా చూశామా? కారు గాల్లో ఎగరటం సినిమాల్లో చూశాం. కానీ నిజంగానే కార్లు గాల్లో విమానంలా ఎగురుతున్నాయి. ఇదంతా టెక్నాలజీ చేసిన అద్భుతం.
విమానయాన ధరలు జూన్ 01వ తేదీ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరగనున్నాయి.
Indian women pilots make history by flying non-stop for 17 hours : భారత్ మహిళా పైలెట్లు చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ దూరం విమానాన్ని నడిపిన మహిళా పైలెట్లుగా రికార్డు క్రియేట్ చేశారు. ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించి పెద్ద సాహసమే చేశారు. నలుగురు మహిళా పైలెట్లు, సిబ్
ఇటలీలో అగ్నిపర్వతం(volcano) బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడింది. చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు దట్టమైన పొగ వ్యాపించింది. ఇటలీలో అగ్నిపర్వతం బద్దలు కావడం, అందులో నుంచి లావా ఎగిసిపడటం కొత్తేమీ కాదు. కానీ, ఫస్ట్ టైమ్ అగ్నిపర్వతం బద్ద�