Home » flyover collapse
హైదరాబాద్‌లో కుప్పకూలిన ఫ్లైఓవర్..10 మందికి గాయాలు
ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్‌రోడ్డు కూడలిలో ప్లైఓవర్ నిర్మాణ పనుల సమయంలో ప్లైఓవర్ పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముంబై నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్ప కూలింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు.