-
Home » Foldable iPhones
Foldable iPhones
ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అద్భుతమైన ఫీచర్లతో ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
March 22, 2025 / 08:04 PM ISTApple Foldable iPhone : ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ వస్తోంది. కంపాక్ట్ డిజైన్ మాత్రమే కాదు.. భారీ డిస్ప్లే, ధర, ఫీచర్ల వివరాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ లవర్స్‌కు కిక్కెక్కించే న్యూస్.. పోల్డబుల్ ఐఫోన్ వస్తోందోచ్.. లాంచ్, డిస్ప్లే లీక్..!
February 22, 2025 / 03:53 PM ISTApple Foldable iPhones : కొత్త పోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే మడతబెట్టే ఐఫోన్ మోడల్ గురించి అనేక లీకులు బయటకు వచ్చాయి. తాజాగా డిస్ప్లే, లాంచ్‌కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆపిల్ అభిమానులకు కిక్కించే న్యూస్.. ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఈ కొత్త లీక్‌తో హింట్ ఇచ్చిందిగా..!
February 8, 2025 / 05:02 PM ISTFoldable iPhones : అందిన లీక్ డేటా ప్రకారం.. వచ్చే 2026 సెప్టెంబర్ నెలలో ఫోల్డబుల్ ఐఫోన్లు లాంచ్ కానున్నాయి. ఐఫోన్ ఫోల్డ్ తర్వాత 2027లో ఫోల్డబుల్ మ్యాక్‌బుక్ రావచ్చు.