Food poisoning

    Leafy Vegetables : వర్షాకాలం ఆకు కూరలు తినడానికి సరైన సమయం కాదట

    July 30, 2023 / 11:28 AM IST

    వర్షాకాలంలో ఆకు కూరలు విరివిగా పండుతాయి. కానీ ఈ సీజన్‌లో వీటిని తినకుండా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. కంటి కనిపించని సూక్ష్మజీవులు వీటిపై చేరడం వల్ల అవి తింటే అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

    Food Poisoning 26 Students Ill : కస్తూర్బా బాలికల కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

    December 24, 2022 / 08:21 AM IST

    అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయింది. 26 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

    Food Poisoning : వర్షాకాలంలో కలుషిత ఆహారం ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుందా!

    July 24, 2022 / 02:00 PM IST

    వర్షకాలంలో సాల్మోనెల్లా టైఫీ, విబ్రియో కలరా , క్లోస్ట్రిడియం డిఫెసిల్ , స్టాఫైలోకోకస్ ఆరియస్, వైరస్లలో నోరో వైరస్ లు ఆహారాన్ని కలుషితం చేస్తాయి. వంట సరిగ్గా చెయ్యనప్పుడు, ప్రాసెసింగ్, లేదా ప్యాకేజింగ్ లో లోపాల ఉన్నప్పుడు ఆహారానికి బ్యాక్టీర

    Food Poisoning: పెళ్లి విందులో 200మందికి ఫుడ్ పాయిజన్

    May 25, 2022 / 07:17 PM IST

    గుజరాత్ లోని కటార్గమ్ గ్రామంలో జరిగిన పెళ్లి డిన్నర్‌లో 200కంటే ఎక్కువ మంది ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఫంక్షన్ జరిగిన మరుసటి రోజే 200మందికి అతిథులకు జ్వరం, వాంతులు అయ్యాయని, 9మందికి హెల్త్ తీవ్రంగా ఉండటంతో సమీప హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని అ

    Kerala Girl: ‘షవర్మా’ ఘటనలో.. షాప్ సీజ్.. కేసు నమోదు

    May 2, 2022 / 08:43 AM IST

    కేరళలోని ఓ షాప్‌లో షావర్మా తిన్న 16ఏళ్ల బాలిక ఫుడ్ పాయిజన్ అయి మృతి చెందింది. దాంతోపాటు 18మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

    ప్రాణాలమీదికి తెచ్చిన పెళ్లి విందు: ఆస్పత్రి ఫుల్

    April 22, 2019 / 10:58 AM IST

    ఓ పెళ్లి విందు ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన పలువురు పెళ్లిలో పెట్టిన విందు అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అవ్వటంతో వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన య

10TV Telugu News