Home » Food
పిల్లలు ఇష్టపడే క్యాండీస్, కేక్స్, శీతల పానీయాలు, ఐస్క్రీమ్స్.. వంటి వాటిలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాల సంఖ్యను తగ్గిస్తుంది.
ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందువల్ల వైద్యులు కూడా వీటిని తినమని సిఫార్సు చేస్తారు. వీటిలో చాలా పోషకమైన విటమిన్లు కలిగి ఉంటాయి,
ఈ పిలకల్లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువునీ తగ్గిస్తాయి. పొట్ట కూడా తగ్గినట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీర బరువును ఫిట్నెస్కు కొలమానంగా చూడలేము. అలాగే అధిక బరువును శరీరంలో పేరుకున్న కొవ్వుకు సూచనగా భావించకూడదు.
నిత్యం పాలు లేదా పాల సంబంధ పదార్థాలను కనీసం రెండు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు 24 శాతం వరకు తక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు.
జింక్ వాల్నట్స్లో పుష్కలంగా ఉంటుంది, ఇది నెత్తిమీద ముఖ్యమైన నూనెను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది మరియు చుండ్రును తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
గుమ్మడికాయ గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
తాటి బెల్లంలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
కూరగాయలతో కూడిన ప్రోటీన్ కలిగిన బోజనం తీసుకోవటంతోపాటు, రోజూ కనీసం 2 లీటర్ల నీరు తాగడం కూడా చాలా అవసరం.
పొగాకు, ఆల్కహాల్ దురలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటివి ఎముకల్లో సాంద్రత తగ్గేలా చేస్తాయి.