Home » Food
నెయ్యికి ఉన్న వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని నెయ్యిని కనీసం రోజులో ఒక భోజనం లో అయినా తీసుకుంటే మంచిది.
గ్రీన్ బొప్పాయిని , తల్లి తిన్నప్పుడు, పాల ఉత్పత్తిని పెంచుతుందని, చాలా మంది ప్రసవం తర్వాత పాలు పెంచుకోవడానికి బొప్పాయిని కూడా తింటుంటారు. దీనిలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ బిడ్డలో నెగటివ్ ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో తేలింది.
కడుపు నిండా తినటం మంచిదికాదు. అలాగే తిన్న తరువాత ఏదో ఒక చిరుతిండి వల్ల కాలరీలు పెరిగిపోతాయి. ఇది కొన్ని రోజుల తరువాత ఊబకాయానికి దారి తీస్తుంది.
పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్ణణ శక్తి లభిస్తుంది. ఎండ దెబ్బకు గురైన వారు, బాగా శారీరక శ్రమ, వ్యాయామం చేసి అలసిపోయిన వారు పెరుగు, చక్కెర కలుపుకుని తీసుకుంటే కోల్పోయిన శక్తి వెంటనే లభిస్తుంది.
గర్భధారణ సమయంలో స్త్రీలు ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.
ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల మృదువుగా మారతాయి. తడివాతావరణం వల్ల బూజుపట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ఉల్లిపాయల్ని చల్లని , పొడి వాతావరణంలో, ఇతర కూరగాయలకు దూరంగా నిల్వ చేయాలి.
ముల్లంగి ఆకులు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముల్లంగి ఆకుల్లో ఉండే డైటరీ కంటెంట్ డైటేరియన్ అలసటను నివారిస్తుంది.
నిద్ర మాత్రలు వాడటం వల్ల తాత్కాలికంగా నిద్ర సమస్యలు దూరం అవుతాయి. కానీ, అదే సమయంలో మెదడు పని తీరు కూడా క్రమ క్రమంగా నెమ్మదిస్తుంది.
మితమైన వైన్ వినియోగం పెద్దప్రేగు, బేసల్ సెల్, అండాశయం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లతో సహా అనేక క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా వుంటే, విరోచనం 2-3 సార్లు అవటానికి అవకాశం ఉన్నది. విరోచనం మెత్తగా ఎక్కువ మోతాదులో అయ్యే అవకాశం కలుగుతుంది.