Home » Food
శరీరం పగటిపూట తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం, జీర్ణమయిన దానిని అన్ని భాగాలకు అందించడం, శ్రమకు తగ్గ శక్తిని ఇస్తూ ఉండటం దీని పని.
ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తీసుకోవడము తప్పనిసరి. ఉదయము నుండి సాయంత్రమువరకూ చేసే పనులన్నింటికీ తగిన శక్తినిచ్చేది అల్పాహారమేనని గుర్తుంచుకోవాలి.
తేనె కలిపిన గ్లాసుడు నీళ్ళు సుఖనిద్రకు మంచిది. రాత్రిపూట తేనెనీళ్ళు శరీరాన్ని శాంతింపజేసి శక్తిని ఇస్తాయి.
అతిగా తినడం వల్ల అధిక బరువు పెరుగుతుంది. ఊబకాయం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపింది.
హైబీపీ ఉన్నవారు తమ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందుకోసం వారు నిత్యం కనీసం 10 గ్లాసుల నీటినైనా తాగాలి.
రోజూ 7-8 గ్లాసుల నీరు త్రాగటం మంచిది. వేడి వేసవి రోజులలో ఈ పరిమాణం 10 గ్లాసుల వరకు వెళ్ళవచ్చు.
సిజేరియన్ తర్వాత ఒత్తిడి, నొప్పి ఉండటం సహజం. పొట్టపై ప్రెజర్ పెట్టడం మంచిదికాదు. శరీరానికి సరిపడినన్ని నీరు తాగటం అవసరం.
నోటిలో లవంగాలు, ఏలకులు వేసుకుని నమలడం వల్ల దుర్వాసన తగ్గిపోతుంది. నోటిలోని చెడు బ్యాక్టీరియాను చంపేస్తుంది.
వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అలాగే విటమిన్ కె వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి.
గ్రీన్ టీ రక్త కణాలకు ఇబ్బంది కలగకుండా క్యాన్సర్ కణాలను తొలగిస్తూ, పెద్దప్రేగు ,కడుపు భాగం, క్లోమము మరియు పిత్తాశయమును క్యాన్సర్ ప్రమాదము నుండి కాపాడుతుంది.