Home » Food
కివి పండ్లలో రక్తం గడ్డకట్టకుండా నివారించే యాంటిథ్రోంబోటిక్ సమృద్ధిగా ఉంది దాని వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు భవిష్యత్తులో దూరంగా ఉండవచ్చు
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఈ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
సాంబార్ ఇడ్లీలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మనిషికి కావాల్సిన ప్రొటీన్లు, ఫైబర్లు ఇందులో లభ్యమౌతాయి.
మిఠాయిలు తినడానికి ఇష్టపడే వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుంది.
రోజులో రెండు మూడు సార్లు కాకుండా అంతకంటే ఎక్కవ సార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకునేలా అలవాటు చేయటం మంచిది.
గులాబీ లేదా ఎరుపు రంగులో మూత్రం వస్తే మూత్రపిండ వ్యాధులు, కణతులు, లివర్ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు వచ్చే ప్రమాదాలున్నాయి. అలాకాకుండా ఎరుపు, పింక్ రంగులో ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకున్నా కూడా రంగు మారే అవకాశాలున్నాయి.
వయసులో తిన్నట్లుగా మెతుకులు మెతుకులుగా ఉన్న అన్నం తినడంమాని, పాలిష్ తక్కువగా పట్టిన పాతబియ్యం మెత్తగా వండుకొని తినండి.
సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 180ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే షుగర్ వ్యాధిగా పరిగణిస్తారు. వీరు క్రమం తప్పకుండా మందులు వాడి, ఆరోగ్య నియమాలు పాటించాలి.
తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు. శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు. తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.
వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. ఈ చిట్కా పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.