Home » Food
చలికాలంలో శరీరంలోని ప్రొటీన్స్‌ను సమతుల్యం చేస్తాయి. బి1, బి2, బి3, బి5 విటమిన్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఈ విటమిన్స్ తక్కువ ఉన్న వాళ్లు వీటిని తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
బిడ్డ పుట్టిన తర్వాత నెల రోజుల పాటు.. కేవలం తల్లి పాలు మాత్రమే తాగించడం చాలా శ్రేయస్కరం. ఇలా చేయటం వల్ల చిన్నారుల్లో అకస్మిక మరణాలను తగ్గించవచ్చు.
గాఢమైన సోడియంసాంధ్రత శరీరంలో ద్రవాభిసరణ సమతుల్యతలని సాధించడానికి నీటినిల్వలని అధిక మోతాదులో నిల్వచేసుకోవాల్సిన పరిస్థితిని కలుగ చేస్తుంది.
వాలునట్స్ ఒమెగా3ఫ్యాట్సు, విటమిన్ E ల సంవృద్దితో మస్తిష్కంకి ఎంతో ప్రయోజనకారి. మానిశిక ఆందోళనలని దూరంగా ఉంచుతుంది. వాలునట్సు రెగ్యులరుగా తీసుకోవడం ద్వార ఆరోగ్యవంతులైన యువకుల్లో వీర్యవృద్దికి దోహదపడుతుంది.
క్యారెట్, బీట్ రూట్, గుమ్మడి కాయ గింజలు, చిలగడ దుంపలు, చేపలు, గుడ్లు, మొక్క జొన్నలు, పెరుగు, పాలు, చీజ్, పాల కూర, బ్రొకోలీ, గ్రేప్ ఫ్రూట్స్, మిరప కాయలు, యాపిల్స్, అవకాడో, బొప్పాయి పండు, యాప్రికాట్స్, పిస్తా పప్పు తదితర ఆహారాల్లో విటమిన్ ఎ పుష్కల�
సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.
మీ ఆహారపు అలవాట్లు కూడా మీ బరువును ప్రభావితం చేస్తాయి. ఎక్కువ చక్కెరను తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. చక్కెర ఆహారాలు, పానీయాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలు బర్న్ చేయడం చాలా కష్టం.
వెస్ట్రన్ యూనివర్శిటీ పరిశోధకుల బృందం 5,500 మందిపై 28 జింక్ ట్రయల్స్ నిర్వహించింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారికి నోటి ద్వారా లేదా నాసికా స్ప్రే ద్వారా జింక్ ఇవ్వవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి.
బీట్ రూట్ లో యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా వున్నాయి. తెల్ల రక్తకణాల ఉత్పత్తిని బీట్ రూట్ ప్రేరేపిస్తుంది. ఫలితంగా అసాధారణంగా జరిగే కణవిభజనను నిరోధిస్తుంది.
ప్రతి రోజూ రాత్రి 7-8 గంటల సమయం నిద్రపోయే వారికంటే, 8-9 నిద్రపోయే వారిలో డెత్ రేట్స్ అధికంగా ఉన్నట్లు కొన్ని పలు అధ్యనాలు కనుగొన్నారు.