dry nuts : డ్రైనట్స్ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే!,…

వాలునట్స్ ఒమెగా3ఫ్యాట్సు, విటమిన్ E ల సంవృద్దితో మస్తిష్కంకి ఎంతో ప్రయోజనకారి. మానిశిక ఆందోళనలని దూరంగా ఉంచుతుంది. వాలునట్సు రెగ్యులరుగా తీసుకోవడం ద్వార ఆరోగ్యవంతులైన యువకుల్లో వీర్యవృద్దికి దోహదపడుతుంది.

dry nuts : డ్రైనట్స్ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే!,…

Dray Nuts

Updated On : November 9, 2021 / 3:01 PM IST

dry nuts : కాజు, పిస్త, బాదం, వాలునట్సు, పల్లీలు వంటివి ఆరోగ్యకరమైన ఆహరాలు. అందులోవుండే అధికకెలోరీలు, కొవ్వు బరువునిపెంచే అనారోగ్యకర ఆహరాలుగా చాలమందిలో అపోహ వుంది. వాస్తవానికి డ్రైనట్సు అపార పోషకనిధుల సంతులితఆహరాలు. వీటిని పరిమితమొతాదులో వాడకంద్వార హానికరంకాని మంచికొవ్వు, ప్రొటిన్లు, ఫైబర్లు, మినరల్సు, విటమిన్లు, యాంటియాక్సిడెంట్లు, సహజసిద్దమైన స్టిరాయిడ్సు లభిస్తాయి అవి ఆరోగ్యపరిరక్షణకి చాలాఅవసరం.

వీటిని వుడకించకుండా తీసుకోవడం శ్రేయస్కరం కాదు. అయితే నానబెట్టిన నట్సులో ఫొషకవిలువలు రెట్టింపు అవుతాయి. రుచికోసం ఉప్పు, కారంలని కలపకండి అలగని ఆయిల్సులో ప్రై చేయటం అంతమంచిదికాదు. ఇవి చాలారకాల కాన్సర్లను, హృదయసంభందిత వ్యాధులను, ఉదరకోశ వ్యాధులను, నిరోధించడానికి, గ్లూకోజు లెవల్సుని, మెరుగైన మేటబాలిజాలకి చేయూత అవుతుంది.

డ్రైనట్సు తీసుకోవడంద్వారా సమతుల్యమైన బరువుని సాధించుకోవచ్చు. రోజులో ఐదు నుంచి ఆరు నట్సుని మించకుండా తీసుకోవచ్చు. డ్రైనట్సులోని యాంటియాక్సిడెంట్లు కణనిర్మాణంలో కీలకపాత్రని పోషిస్తూ, కణహీనతలనుంచి రక్షణని తెస్తాయి, అది కాన్సర్ల నుంచి దూరంగా ఉంచడానికి సహయపడుతాయి. వీటిలోని E విటమిన్ కంటిచూపుని పరిరక్షిస్తాయి. మరియు ధమనులు గట్టిపడనీయకుండ మృదువుగా ఉండడానికి తోడ్పడుతాయి. తినటం ద్వార లభించే కొవ్వు, కొలెస్గ్రాలు స్ధాయిని పెరగనీయవు, ఫైబర్లు ఆకలి భావనలను దూరం చేస్తాయి.

వాలునట్స్ ఒమెగా3ఫ్యాట్సు, విటమిన్ E ల సంవృద్దితో మస్తిష్కంకి ఎంతో ప్రయోజనకారి. మానిశిక ఆందోళనలని దూరంగా ఉంచుతుంది. వాలునట్సు రెగ్యులరుగా తీసుకోవడం ద్వార ఆరోగ్యవంతులైన యువకుల్లో వీర్యవృద్దికి దోహదపడుతుంది. బాదం, వాలునట్స్ వాడకం రక్తపోటుని సాధరణస్తాయిలో ఉంచడానికి సహయ పడతాయి. పల్లీలు, కాజులలోని కాల్షియం నిధులు ఎముల వ్యవస్థకి, గుండెకి ఎంతో మేలు కలిగిస్తాయి సూక్ష్మధాతువులు అయిన మాంగనీసు, పోటాషీయం, మాగ్నీషియం, కాల్షియంలకు వీటిల్లో పుష్కలంగా లభిస్తాయి.

యాంటియాక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర సూక్ష్మధాతువులు చర్మాన్ని అరోగ్యవంతంగా ఉంచుతూ మృదుత్వాన్ని కలిగిస్తాయి. ఇందులోని B7 విటమిన్లు ఆరోగ్యవంతమైన శిరోజాలపెరుగుదలకి మరియు సంరక్షణకి ఉపయపడి జుట్టురాలడాన్ని తగ్గిస్తాయి. ప్రొస్టేటు క్యాన్సరువ్యాప్తిని 30% నుంచి 40% వరకు నియంత్రించడానికి సహయకారి అవుతుంది. బ్రెస్టు క్యాన్సరువ్యాప్తిని నియంత్రించడానికి సహయపడుతుంది. మెటబాలిజక్రియని మెరుగుపరుస్తాయి, అందుకే షుగర్ భాదితులు వారానికి ఓ పావుకప్పు వాలునట్స్ తీసుకోవడం మంచిది.

గర్భిణిగా ఉన్నపుడు బాదం పప్పులు రెగ్యులరుగా తీసుకోవడంద్వారా తల్లికి, శిశువుకి సమీకృత పోషకవిలువలను అందచేస్తాయి. వీటిద్వార లబబించే ప్రోటీన్లు శిశువులో చక్కటి కండర నిర్మాణానికి ఉపయోగపడుతాయి. పిల్లలో వ్యాధినిరోధకవ్యవస్థని మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లలలో నాడీవ్యవస్థ, బోనువ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థలు బలోపేతం అవుతాయి. డ్రైఫ్రూట్సుతో చేసిన లడ్డులను పిల్లలు బాగా ఇష్టపడుతారు. వారంలో మూడుసార్లు డ్రైఫ్రూట్సుని రెగ్యులర్ గా తీసుకోవడం ఓ అలవాటుగా చేసుకోండి. ఈ అలవాటు ఆరోగ్యకర జీవితానికి, ధీర్గాయుష్షుకు కారణం అవుతుంది.