Home » Food
క్యారెట్స్ లో విటిమన్ సి మరియు ఎలు సమృద్ధిగా ఉంటాయి. . విటమిన్ ఎ ఎముకలకు అవసరం అయ్యే క్యాల్షియంను నిల్వ చేస్తుంది. దాంతో ఎముకలు బలంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి.
కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు నీరు ఎక్కువగా తీసుకోవాలి. నీరు మాత్రమే కాదు మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి కూడా తీసుకోవాలి.
బెండలోని మ్యూకస్ వంటి పదార్థం కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మ్యూకస్ గ్యాస్ర్టిక్, ఎసిడిటీ సమస్యలకు చక్కని పరిష్కారం.
వన భోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వన భోజనాలకు రకరకాల పల, పుష్ప, వృక్షాలు కలిగి ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఉత్తమం.
ఉదరసంబంధ వ్యాధులకు బాగా ఉపకరిస్తుంది. శుభ్రపరిచిన అవిసె ఆకులతో చిన్నపాటి ఉల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర చేర్చి సూప్లా తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత రుగ్మతలను తొలగించుకోవచ్చు.
హైబిపి ఉన్నవారికి పుచ్చగింజలు తినటం వల్ల బీపిని తగ్గించుకోవచ్చు. తలలో ఉన్న చుండ్రుని వదిలించుకోవడానికి ఈ గింజల తో చేసిన నూనె దురదగా ఉంటే మాడుకు రాస్తే చుండ్రు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది.
రక్తలేమికు పూటకు ఒక చెంచా కాకారకు రసం తాగితే కడుపులో ఉండే హానికారక క్రిములు నాశనం అయి తరువాత రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ కాకరకాయను వాడుతూ ఉంటే మధుమేహాం అదుపులో ఉంటుంది.
అరటిఆకులో భోజనం చేయడం వల్లన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అరటి ఆకులో భోజనం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
నీటిలో కొంచెం గంజిని కలిపి స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. గంజిలో బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంటతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.
చింతపండు తో తయారైన పదార్థాలు జ్వరము గొంతు నొప్పి రుమాటిజం వంటి రుగ్మతలను పోగొడుతుంది. రక్తపోటును తగ్గించటంతోపాటు, అల్సర్ల నివారణకు సహాయపడుతుంది.