Home » Food
మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే.
కీటోసిస్ విధానంలో శరీరంలో తగినంత గ్లూకోజ్ లేకపోతే కీటోసిస్ ప్రక్రియ జరుగుతుంది. శక్తి కోసం శరీరం గ్లూకోజ్ బదులుగా కొవ్వును పదార్ధాలను కరిగించుకుంటుంది.
విటమిన్ బి12 లోపిస్తే నాలుకపై ఉండె రుచిమొగ్గలు క్రమంగా రుచిని కోల్పోతాయి. అంతేకాకుండా నాలుక వాపు, నోటి పుండ్లు, ముడతలు, నోటిలో మంట వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చు.
ప్రముఖ సంస్థలైన జొమాటో, స్విగ్గీతో పాటు రవాణా సంస్థల్లో భాగమైన క్యాబ్స్ తమ ఛార్జీలను భారీగా పెంచేస్తున్నాయి. యాప్ ప్లాట్ ఫామ్స్ కూడా ఇప్పుడు రేట్ కార్డులను సవరిస్తున్నాయి.
తరచుగా దిండ్లూ, పరుపులనూ ఎండలో ఆరేస్తూ ఉంటే డస్ట్‌మైట్స్ నాశనమవుతాయి. పార్థీనియం అనే అలర్జీ కారక మొక్క మీ పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో కిటికీలు మూసుకోవాలి. కారులో వెళ్లేటప్పుడు విండోలు మూసేయాలి.
జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. ఉండే ఆంథోసయనిన్, క్వెర్సెటిన్.. అనే రెండు యాంటీఆక్సిడెంట్లే దీనికి కారణం.
తియ్యటి పదార్ధాలు ఆందోళన , వత్తిడిలను అదుపు చేస్తాయనుకుంటారు చాలా మంది. అయితే వాస్తవానికి వీటిని తీసుకునే వారిలో సమస్య మరింత రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
పెరుగు తినడం కారణంగా మీరు అతిగా తిన్న ఆహారం అరిగిపోయేలా చేస్తుంది. తాజా పెరుగు తింటే మంచిది.
పాలు సంపూర్ణ ఆహారం. అందుకే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఉదయం పాలు తాగిన తరువాత పగటిపూట భారీగా అనిపించవచ్చు
మొలకెత్తిన పెసలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. వివాహితులు మొలకెత్తిన పెసర్లను తింటే సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. శరీర లోపలి భాగాలను శక్తివంతం చేస్తుంది.