Home » Foreign secretary Vikram Misri
ఐదుగురు పాక్ అధికారుల పేర్లను వెల్లడించిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు.
కాల్పుల విరమణను భారత్ అధికారికంగా ప్రకటించింది.
ఉద్రిక్తతలను పెంచే విధంగా మేము వ్యవహరించడం లేదు. పాకిస్తాన్ దాడులకు మేము ప్రతి దాడులు మాత్రమే చేస్తున్నాం.