Home » Former Minister KTR
లీగల్ ఫైట్ చేస్తానని కేటీఆర్ చెబుతుండడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠను రేపుతోంది.
తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ.. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు.. జనగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు అంటూ కేటీఆర్ అన్నారు.