Home » Former Pope Benedict XVI
మాజీ పోప్ బెనెడిక్ట్ XVI (95) అంత్యక్రియలు వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో జరుగుతున్నాయి. వేలాది మంది ప్రజలు అంత్యక్రియలకు హాజరై సంతాపం తెలిపారు. క్యాథలిక్ సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న అంత్యక్రియల్లో పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. జీసస్
మాజీ పోప్ బెనెడిక్ట్ XVI ఇకలేరు. 95 ఏళ్ల బెనెడిక్ట్ కొన్నేళ్లుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నాడు. దాదాపు పదేళ్ల క్రితం ఆయన పోప్ హోదాకు రాజీనామా చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు (2005, ఏప్రిల్ 19 నుంచి 2013 ఫిబ్రవరి 28 వరకు) ఆయన పోప్ గా ఉన్నారు. గ్రెగొరీ XII 1415ల