Home » former US president Donald Trump
అమెరికాలో హష్ మనీ చెల్లింపుల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హష్ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ట్రంప్ పై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరి నేరాభియోగాలు మోపింది.
వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ మళ్లీ అభ్యర్థిత్వాన్ని సమర్పించాడు.
ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఎఫ్బిఐ సోదాలు నిర్వహిస్తోందని మంగళవారం తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలిన మరో వ్యక్తి ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో కుల్ఫీలు అమ్ముతున్నాడు ఇతను. సేమ్...ఇతను డొనాల్డ్ ట్రంప్ లాగా ఉండడం గమనార్హం. అతని స్వరం కూడా ట్రంప్ మాదిరే ఉంది. పాటలు కూడా పాడుత�