Home » found in trash being
ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ఎవ్వరి ముఖాలు పూర్తిగా కనిపించటంలేదు. కారణం ముఖాలకు మాస్క్ లు కట్టేసుకోవటమే.కారణం. కరోనా. ఎక్కడ చూసినా ఇదే మాట. కరోనా ప్రభావంతో ప్రతీ ఒక్కరూ మాస్క్ లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో మాస్క్ లకు యమా డిమాండ్ పెర�