Home » four dist
మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారంట..మందు తాగకకపోతే…రోజు గడవదు..చలో లిక్కర్ షాప్ అంటున్నారు మద్యం బాబులు. ఎందుకంటే..2020, జూన్ 19వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించనన్న ప్రాంతాల్లో వైన్స్ షాపుల ఎదుట జనాలు బారులు తీరుతున్నారు. చాంతాడంత క్యూ
కరోనా వైరస్ రాకాసి ఇంకా తగ్గనంటోంది. అంతకంతకు విజృంభిస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అలాగే ఉంది. అయితే..భారతదేశంలో రికవరీ పెరుగుతుండడం శుభపరిణామని వెల్లడిస్తున్నారు. అయితే..వివిధ ర