Four people

    ఏపీ రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా: గవర్నర్‌కు కోవిడ్-19 పరీక్షలు

    April 27, 2020 / 03:36 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విస్తతంగా విస్తరిస్తుంది. అయితే లేటెస్ట్‌గా కరోనా వైరస్ ఏపీ రాజ్‌భవన్‌ను కూడా తాకింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయంలో పనిచేసే నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి�

10TV Telugu News