four youth

    Meat : మాంసం కోసం కిరాతకం.. ప్రాణంతో ఉన్న పాడిగేదెల తొడలు కోసేశారు..

    June 13, 2021 / 09:07 AM IST

    సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల శివారులో దారుణం జరిగింది. మాంసం కోసం నలుగురు యువకులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. పదునైన కత్తులతో ప్రాణం ఉన్న పాడి పశువుల తొడలు కోసి పైశాచికంగా ప్రవర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగి

10TV Telugu News