fourth death

    హైదరాబాద్‌లో డెంగ్యూతో మరొకరి మృతి

    September 14, 2019 / 04:28 AM IST

    డెంగ్యూ జ్వరాలతో హైదరాబాద్ వణికిపోతోంది. పది రోజుల్లో నాలుగో వ్యక్తి డెంగ్యూ బారినపడి ప్రాణాలు విడిచారు. ప్రవీణ్ కుమార్ బెకూ అనే కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి తీవ్రమైన జ్వరంతో సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చేరాడు. చికిత్స తీస

10TV Telugu News