Home » france
మెడలో ఉరితాడు లాంటి డ్రెస్సులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. ఆ డ్రెస్ చూసినవారంతా ఆ డ్రెస్ డిజైన్ చేసిన కంపెనీపై విమర్శలు చేస్తున్నారు.
ఇప్పటి వరకూ చనిపోయిన తల్లి శవంతో ఎన్ని రోజులుగా గడిపారో అనే దానిపై క్లారిటీ లేదు. 'క్రిమినల్ కేసు చేధించే కోణంలో అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నాం' అని ప్రోసిక్యూటర్ అంటున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పై ఓ వ్యక్తి కోడిగుడ్డు విసిరాడు. సోమవారం లియాన్ సిటీలో అంతర్జాతీయ క్యాటరింగ్, హోటల్ మరియు ఫుడ్ ట్రేడ్ ఫెయిర్ (SIRHA)ను మాక్రాన్
ఐటీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. అంతేకాదు జీతాలు కూడా విపరీతంగా ఇస్తున్నాయి ఐటీ కంపెనీలు. భారత్ లో 15,000 మంది ఉద్యోగుల నియామకానికి ఆటోస్ సిద్ధమవుతోంది.
అదొక అద్భుతమైన బెడ్. ఆ మంచంమీద దిండు ఒక దేశంలో ఉంటే మరో దిండు మరో దేశంలో ఉంటుంది. రెండు దిండ్లకు రెండే దేశాల చెండాల డిజైన్. ఈ బెడ్ హనీమూన్ కపుల్స్ కు మంచి రొమాంటిక్ స్పాట్ గా..
ఫ్రాన్స్ ప్రెసిడెంట్.. ఇమాన్యుయెల్ మెక్రాన్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ముందుకెళ్లిన ఆయనకు చెంపదెబ్బతో అవమానం కలిగింది. వచ్చే ఏడాది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగనున్న క్రమంలో పబ్లిక్ ఒపీనియన్ కోసం ...
సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. ప్రజల మనిషిగా, ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజలు దేవుడిగా భావిస్తున్న సోనూసూద్ ను ఈ పరిస్థితులు కదిలించాయి. దీంతో రియల్ హీరో సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
people spent 40 days in voluntary isolation : ఐసోలేషన్..ఈ కరోనా కాలంలో వినిపించే మాట. కరోనా సోకి ఐసోలేషన్ లోకి వెళ్లారు అనే మాట వింటున్నాం. కానీ ఓ 15మంది మాత్రం కరోనా రాకుండానే ఐసోలేషన్ లో ఉన్నారు. అదికూడా చీకటి గుహలో..ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 40 రోజుల పాటు ఐసోల�
భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే అత్యాధునికమైన రాఫెల్ యుద్ద విమానాలు వాయుసేనను శతృదుర్భేద్యంగా మార్చాయి. తాజాగా మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు రానున్నాయి.
france అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ఆ దేశ కోర్టు 3ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇందులో రెండు ఏళ్లను కోర్టు సస్పెండ్ చేసింది. దీంతో దీంతో ఆ దేశ నిబంధనల ప్రకారం నికోలస్ సర్కోజీ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి