Home » Free Netflix subscription
Reliance Jio : జియో రీఛార్జ్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌లో అద్భుతమైన షోలు, మూవీలను వీక్షించవచ్చు. జియో అందించే రీఛార్జ్ ఆఫర్లను ఓసారి లుక్కేయండి.
Reliance Jio Plans : రూ. 1299 జియో ప్రీపెయిడ్ ప్లాన్ 2జీబీ రోజువారీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ అన్లిమిటెడ్ 5జీ డేటా, 2జీబీ రోజువారీ 4జీ డేటాను అందిస్తుంది.
Top Mobile Plans : ఎయిర్టెల్, రిలయన్స్ జియో యూజర్ల కోసం అనేక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్ల కింద మరిన్ని ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
Jio AirFiber Plans : రిలయన్స్ జియో (Jio AirFiber) ఇప్పుడు 8 భారతీయ నగరాల్లో అందుబాటులో ఉంది. 1Gbps వరకు స్పీడ్, డిజిటల్ టీవీ ఛానల్లు, వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ని అందిస్తోంది.
Jio Netflix Plan Offer : రిలయన్స్ జియో యూజర్లకు అదిరే ఆఫర్.. రోజుకు 3GB డేటా ఆఫర్ పొందవచ్చు.. ఈ ప్లాన్ ద్వారా ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ యాక్సస్ చేసుకోవచ్చు.
Free Netflix Subscription : నెట్‌ఫ్లిక్స్ ఇండియా పాస్వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసిన తర్వాత భారతీయ యూజర్ల కోసం జియో, ఎయిర్టెల్ ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌తో కూడిన మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.
Airtel Free OTT Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) తమ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్ల ద్వారా ఉచితంగా ఓటీటీ బెనిఫిట్స కూడా పొందవచ్చు. ఎయిర్టెల్ ఒకే ప్లాన్‌లో రెండు లేదా మల్టీ సర్వీసులను అందిస్తోంది.