Home » free PAN card
PAN Card 2.0 : కొత్త పాన్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్నారా? ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏయే డాక్యుమెంట్లు కావాలి అనేది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు ఆధార్ కార్డు ఉందా? పాన్ కార్డు తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు కొత్త పాన్ కార్డు పొందవచ్చు. అది కూడా ఉచితంగా.. అదెలా అనుకుంటున్నారా? ఏమి లేదు.. ఇందుకు మీరు రెండు పేజీల అప్లికేషన్ కూడా నింపాల్సిన పనిలేదు. కేవలం 10 నిమిషాల్లో కొత్త పాన