Home » free TV
Airtel Xstream Fiber Plans : భారతీ ఎయిర్టెల్ కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. గతంలో ప్లాన్ల కన్నా కొత్తగా కొన్ని ప్లాన్ బెనిఫిట్స్ పొందవచ్చు.
రిలయన్స్ జియోకు ఎయిర్ టెల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. జియో ఫైబర్ సర్వీసుకు పోటీగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఫైబర్ సర్వీసు యాక్టివేషన్ ద్వారా యూజర్లకు సెటప్ టాప్ బాక్సుతో పాటు ఉచితంగా టీవీ అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జి�