Home » French fries
Diabetes With French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా డీప్ ఫ్రైడ్ చేయబడతాయి. ఇందుకోసం రీయూజ్ చేసిన ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఫ్రైలను హైడ్రోజనేటెడ్ నూనెలలో వేయించినందున, వాటిలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది, ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడని వారుండరు. కరకరలాడే వేడివేడి ఫ్రైస్ ను అందరు ఇష్టంగా తింటారు. అయితే జపాన్ లో మాత్రం ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కి తీవ్ర కొరత వచ్చిపడింది