Home » friendship bands
ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ ట్వీట్లు పెడుతూ ఉంటారు. 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' సందర్భంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామంటూ వారు చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
'ఫ్రెండ్ షిప్ డే' రోజు జొమేటో సీఈవోకి వినూత్న ఆలోచన వచ్చింది. ఈ డేని ఆయన ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. డెలివరీ బాయ్ అవతారం ఎత్తేశారు.
జీవితంలో మనకి ఎంతోమంది స్నేహితులు ఉన్నా.. జీవితంలో చాలా భాగం ఆఫీసు కొలీగ్స్ మధ్యలోనే గడిచిపోతుంది. వారితో సత్సంబంధాలు ఎంతో అవసరం. ఎన్నో విషయాల్లో మనకి వెన్నంటి ఉండే కొలీగ్స్ కూడా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అవుతారు.
జీవితంలో ఓడిపోతామనే భయం వేసినపుడు ఓ ధైర్యం.. కన్నీరు పెట్టుకున్నప్పుడు ఓదార్పు.. కష్టాల్లో వెన్నంటి ఉండే తోడు.. స్నేహం మాత్రమే. మన జీవితానికో గమ్యాన్ని చూపించిన, వెన్ను తట్టి ప్రోత్సహించిన స్నేహితులను గుర్తు చేసుకోవాలి. అభినందించాలి.. దానికో
టాలీవుడ్లో స్నేహం బంధాన్ని చాటి చెప్పే అద్భుతమైన సినిమాలు వచ్చాయి. స్నేహం కోసం ప్రేమను త్యాగం చేయడం,. స్నేహం కోసం ప్రాణాలు అర్పించడం.. వంటి కథాంశాలతో పాటు ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య గొప్ప స్నేహబంధం ఉంటుందని చాటి చెప్పే సినిమాలు వచ్చాయి. అంతర్జ