Home » friendship day party
చిన్నప్పుడు తాయిలం ఇచ్చుపుచ్చుకోవడం దగ్గర మొదలౌతుంది స్నేహం.
ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ ట్వీట్లు పెడుతూ ఉంటారు. 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' సందర్భంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామంటూ వారు చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
కులమతాలు లేనిది స్నేహం. స్వార్ధం లేని బంధం స్నేహం. త్వరగా స్నేహితులు అవుతారు. కానీ ఆ బంధాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఈరోజు 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' స్నేహానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చదవండి. మీ స్నేహితులకు షేర్ చేయండి.
జీవితంలో ఓడిపోతామనే భయం వేసినపుడు ఓ ధైర్యం.. కన్నీరు పెట్టుకున్నప్పుడు ఓదార్పు.. కష్టాల్లో వెన్నంటి ఉండే తోడు.. స్నేహం మాత్రమే. మన జీవితానికో గమ్యాన్ని చూపించిన, వెన్ను తట్టి ప్రోత్సహించిన స్నేహితులను గుర్తు చేసుకోవాలి. అభినందించాలి.. దానికో