Home » fruits
Tirumala Laddu Row : ఇకపై ఆలయాలకు భక్తులు తీసుకొచ్చే ప్రసాదాల్లో లడ్లు, స్వీట్లపై నిషేధం విధించారు. ఇతర ప్రాసెస్ చేసిన వస్తువులను కూడా అనుమతించరు. బదులుగా కొబ్బరి, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి ప్రసాదంగా సమర్పించవచ్చు.
మహిళలు ఎక్కువగా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఎలా పడితే అలా తాంబూలం ఇవ్వడం వల్ల దోషం ఉంటుందట. తాంబూలం ఇచ్చే విధానంలోనే మనం ఎంతగా ఎదుటివారి శ్రేయస్సు కోరుకుంటున్నామో అర్ధం అవుతుందట. అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి?
అరటిపండు అందరూ విరివిగా కొనుగోలు చేస్తారు. చాలామంది ఇష్టపడి తింటారు. అయితే అతిగా పక్వానికి వచ్చినా.. రంగుమారినా ఇష్టపడరు. అలా కాకుండా అరటిపండ్లు ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
మనకి ఎవరిమీదైనా కోపం వచ్చినా.. ఎవరినైనా తిట్టేయాలనిపించినా.. ఏదైనా బాధ కలిగినా సోషల్ మీడియా ఆయుధం అయిపోయింది. తన కూతురికి చెప్పిన పని మర్చిపోయిందని బాధతో ఓ తండ్రి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. కూతురు దానిని షేర్ చేసింది.. ఏంటి మ్యాటర్ అంటా
ప్రస్తుతం అందిస్తున్న భోజనంతోపాటే, ఆలూ, సోయా బీన్స్, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ కూడా అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. వారానికోసారి చికెన్, పండ్లు అందిస్తారు. దీనికోసం అదనంగా రూ.371 కోట్లు కేటాయించింది. అంటే ప్రతి విద్యార�
భోజనానికీ మధ్యలో ఆకలి నియంత్రణకు తీసుకునే అల్పాహారంగా కూడా పండ్లను ఎంచుకోవచ్చు. కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఎండుఫలాలను మితంగానే తీసుకోవటం మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారు దీన్ని దృష్టిలో ఉంచుకోవటం మంచిది.
అవొకాడోలో ఉండే ఆరోగ్యకరకొవ్వులు, పొటాషియం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా అవొకడో శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ ,చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది.
చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, స్వీట్లు తినాలనే కోరికలను అరికట్టడానికి మీ భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
కాలంతో సంబంధం లేకుండా దొరికే పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ విధమైన పండ్లను తీసుకోవడం వల్ల శరీర బరువును పూర్తిగా తగ్గించుకోవచ్చు.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ హృదయ సంబంధిత సమస్యలు రాకుండా సహాయపడతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం ప్రేగుల్లో ఉండే విషాన్ని గ్రహించగలదు. రోజు బొప్పాయి తీసుకున్న వారిలో కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.