Home » FTA
DishTV (డీటీహెచ్) వినియోగదారులకు గుడ్ న్యూస్. డిష్ టీవీ ఆపరేటర్లు.. తమ వినియోగదారులకు బేస్ ప్యాక్ పై అందించే ఫ్రీ టూ ఎయిర్ (FTA) ఛానళ్లను అన్ లిమెటెడ్ గా అందిస్తున్నారు.
టీవీ వీక్షకులు తమకు నచ్చిన ఛానళ్లను ఎంచుకోనే అవకాశం ఉంది. ట్రాయ్.. బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద ఛానళ్ల ఎంపికపై గడువు తేదీని మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.