Home » fuel crisis in srilanka
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు మాల్దీవుల్లోనూ నిరసనల సెగ తప్పట్లేదు. గొటబాయ రాజపక్స రాజీనామా చేయకుండానే కుటుంబ సభ్యులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లో ఉంటోన్న �
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెట్రోల్ ధరలు మరింత పెరిగాయి. తాజాగా, పెట్రోలుపై రూ.50 (శ్రీలంక రూపాయిలో), డీజిల్పై రూ.60 పెంచారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయిన ఆర్థిక సంక్షోభం మెరుగుపడడంలేదు. ఆహార పదార్థాల కొరతకు తోడు ఇంధన సంక్షోభాన్నిసైతం ఎదుర్కొంటుంది. ఫలితంగా అనవసర ప్రయాణాలను తగ్గించుకోమని ప్రజలకు �