Home » Gadwal District
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గద్వాల ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పెండ్లి జరిగిన రోజునుంచి ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో భర్త మందలించాడు. దీంతో రెండోరోజు నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
BRS sitting MLA joins Congress: గద్వాల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తూటికి చేరనున్నారు.