Home » gaja
గాజా-ఇజ్రాయెల్ యుధ్ధం ప్రారంభం అయ్యాక రెండు నెలల తర్వాత ఎట్టకేలకు 24మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ దేశంతో కుదిరిన సంధితో హమాస్ 24 మంది బందీలను శనివారం విడుదల చేసింది.....
గాజాపై ఇజ్రెయెల్ దళాల దాడిలో 15 మంది మరణించారు. గాజాలో రోగులతో వెళుతున్న అంబులెన్సుపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడి చేయడంతో 15 మంది మరణించారని హమాస్ తెలిపింది....
గాజా నగరంలోని అల్ షిఫా ప్రభుత్వ ఆసుపత్రి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. గాజా ఆసుపత్రి రోగుల చికిత్స కోసమే కాకుండా హమాస్ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఇజ్రాయెల్ పేర్కొంది....
ఇజ్రాయెల్ సైనికుల భీకర బాంబు దాడులతో గాజా గజ గజలాడుతోంది. గాజా నగరంలో ఫోన్లు, ఇంటర్నెట్ లింకులను ఇజ్రాయెల్ సైన్యం నిలిపివేసింది. ఇజ్రాయెల్ దాడులను తాము ఎదుర్కొంటామని హమాస్ ప్రతిజ్ఞ చేయడంతో గాజా స్ట్రిప్‌లో తన భూభాగ కార్యకలాపాలను పొడిగిస్�
ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోని ఈజిప్టు పట్టణంపై క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారని హమాస్ తెలిపింది. హమాస్‌ను నిర్మూలించడానికి, బందీలను రక్షించడానికి పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లోకి పూర్తి స్థాయి దండయాత్ర జరగడాని�
ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మికంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. గాజాకు సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ సమీపంలో జరిగిన నేచర్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడి అనంతరం ఆ స్థలంలో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నా�
హమాస్ ముష్కరుల ఆకస్మిక దాడులతో ఇజ్రాయెల్ దేశంలోని స్డెరోట్ పట్టణంలోని రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. హమాస్ దాడి అనంతరం 12 గంటల తర్వాత దక్షిణ ఇజ్రాయెల్ పట్టణం స్డెరోట్‌లో పలు మృతదేహాలు, బుల్లెట్ రంధ్రాలున్న వాహనాలను తాను చూస
తల్లి దగ్గర నుండి చెదిరిపోయిన ఓ బుజ్జి మేకపిల్లకు ఓ కుక్క తల్లిగా మారింది. ఆ బుజ్జి మేకపిల్లకు తన పిల్లలతో పాటు పాలిచ్చి పెంచుతోంది.