Home » Gajuwaka Incident
విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ సుందరయ్య కాలనీలో యువతిపై అఖిల్ అనే యువకుడు కత్తితో దాడి చేయగా.. వరలక్ష్మి అనే అమ్మాయి చనిపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన జగన్.. నిందితులపై కఠిన చర్�