Home » Galaxy S23 Ultra
Samsung Galaxy S23 Series : శాంసంగ్ నుంచి గెలాక్సీ S23 సిరీస్ లాంచ్ అయ్యాక అద్భుతమైన కెమెరా ఫీచర్లతో జూన్ 2023 సెక్యూరిటీ పాచ్ రిలీజ్ అయింది.
Best Premium Flagship Smartphones : భారత మార్కెట్లో ఈ జూన్లో కొనుగోలు చేయగల బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S23 Ultra 5G సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి.
Nothing Phone 2 Launch : నథింగ్ ఫోన్ (2) జూలైలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ఫోన్ మెరుగైన, వేగవంతమైన చిప్సెట్తో వస్తుంది. ఇప్పటివరకు లీకైన వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
Samsung Galaxy S23 Ultra : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం (Samsung) మొదటి గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ 2023ని ఫిబ్రవరి 1న లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్లో లేటెస్ట్ గెలాక్సీ S23 సిరీస్ రానుందని భావిస్తున్నారు.