Home » Galaxy Unpacked Event
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ ఎల్టీపీఓ స్క్రీన్ కలిగి ఉంటుంది.
Samsung Galaxy S25 Series : కొత్త లీక్‌ల ప్రకారం.. వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానుందని సూచిస్తున్నాయి. గెలాక్సీ ఎస్25 సిరీస్ ఫోన్ గెలాక్సీ అన్‌ప్యాకడ్ ఈవెంట్ అమెరికాలో జరుగుతుందని భావిస్తున్నారు.
Samsung Galaxy Watch Series : హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ వాచ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ వాచ్ 4 సిరీస్‌లో బ్లడ్ ప్రెజర్, ఈసీజీ ఫీచర్లను అందిస్తున్నాయి.