Home » game changer
2024పై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సంవత్సరం లైన్లో ఉన్న భారీ మూవీస్ అలాంటి ఇలాంటి మూవీస్ కాదు. బాక్సాఫీస్ దగ్గర మహా జాతర జరగబోతోంది.
పలు బాలీవుడ్ డైరెక్టర్స్ దర్శకత్వంలో చరణ్ సినిమాలు ఉంటాయని రూమర్స్ వస్తున్నాయి.
రామ్ చరణ్ విజయం వెనుక నేను కాదు, నాకు సపోర్ట్‌గా చరణ్ అంటూ ఉపాసన కామెంట్స్.
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ అప్ డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చెర్రీ అభిమానులకు నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా ఎప్పుడు రాబోతుందో రివీల్ చేశారు.
రామ్ చరణ్, ఉపాసన.. వరల్డ్ టాప్ మ్యాగజైన్ పై కనిపించి వావ్ అనిపిస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రామ్ చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ని ఇచ్చారు.
రామ్ చరణ్‌ను అంతర్జాతీయ అవార్డు వరించింది. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో రామ్ చరణ్ 'గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్' అవార్డు దక్కించుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
RC16 కోసం ఉత్తరాంధ్ర స్లాంగ్ మాట్లాడేవారు కావాలంటా. మీరు ఆ స్లాంగ్ మాట్లాడతారా.. అయితే ఈ కండిషన్స్ ఫాలో అవుతూ ఒక వీడియో చేసి మూవీ టీంకి సెండ్ చేయండి.
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో విక్కీ కౌశల్ తో కలిసి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొంది. ఇక అక్కడ కెమెరాకి అదిరిపోయే ఫోజులు ఇచ్చిన కియారా.. ఆ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.
ఈ ఎన్నికల్లో శివరాజ్‌ను బీజేపీ సీఎం అభ్యర్థిగా నిలబెట్టలేదు. ఎంపీలో బీజేపీ గెలిచినా.. శివరాజ్ సీఎం కాలేడనే ఊహాగానాలు ఎన్నికల ప్రచారంలో ఉన్నాయి. దీంతో శివరాజ్ స్థానం బలహీనంగా ఉందనే సందేశం వచ్చింది
ఇన్ని రోజులు శంకర్ ఇండియన్ 2 సినిమాతో, చరణ్ పాప పుట్టడంతో బిజీగా ఉన్నారు. ఎప్పుడో ఆగిన గేమ్ ఛేంజర్ సినిమా షూట్ ఇటీవలే మళ్ళీ మొదలైంది.