Home » game changer
సెప్టెంబర్ లో బాబాయ్ పవన్, అబ్బాయి చరణ్ మధ్య పోటీ ఉండబోతుందా..? ఓజి కోసం గేమ్ ఛేంజర్ పోస్టుపోన్ కాబోతుందా..?
రామ్‌చరణ్ తనని కొట్టి సారీ చెప్పారంటూ 'రామ్' మూవీ హీరో సూర్య రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆ షూట్‌కి బ్రేక్ ఇచ్చి బుచ్చిబాబుతో కొత్త సినిమా ప్రారంభిస్తారట. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ రామ్ చరణ్ బర్త్ డే నాటికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని టాక్.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇస్నాపూర్, పాశమైలారం ఏరియాల్లో జరుగుతుంది. గత నాలుగు రోజులుగా గేమ్ ఛేంజర్ షూట్ అక్కడే జరుగుతుంది.
రామ్ చరణ్ తన చార్మ్నెస్తో అమ్మాయిలకు డ్రీం బాయ్, అబ్బాయిలకు యూత్ ఐకాన్ అవుతున్నారు. దీంతో చరణ్ కి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ పెరుగుతుంది.
తాజాగా గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి చరణ్.. బ్రహ్మానందంతో దిగిన ఫొటో పోస్ట్ చేశాడు.
గేమ్ ఛేంజర్ సినిమాలోని కొన్ని సీన్స్ ని సైంధవ్ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడని తనే స్వయంగా చెప్పాడు.
బాబోయ్ బాబాయ్ కంటే చాలా సింపుల్‌గా ఉన్నాడుగా అబ్బాయి రామ్ చరణ్. ఒకే షర్ట్‌ని గత 8 ఏళ్ళుగా..
ఏ ఆర్ రెహమాన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RC16 మ్యూజిక్ సిట్టింగ్స్ ని స్టార్ట్ చేసేశారా..?
ఇప్పుడు ఇండియన్ 2 షూటింగ్ అయిపోయిందని తెలియడంతో చరణ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.