Home » Games
మొబైల్ ఫోన్.. అందరి ప్రపంచం ఇదే. పిల్లలు, పెద్దలు ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్.. ఇప్పుడు కామన్ అయిపోయింది. పిల్లాడు ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి. నిద్రపోయినా.. లేచినా పక్కన ఫోన్ ఉండాల్సిందే.
కందుకూరు : బిజీ బిజీగా వుండే సీఎం చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో కలిసి సరదా సరదాగా గోళీలాట ఆడారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చే