Home » ganesh idol
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది.
మట్టి గణేషుడి విగ్రహాన్ని సీపీ సీవీ ఆనంద్ నిమజ్జనం చేశారు.
వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న నలుగురు యువకులు విగ్రహంతోపాటు చెరువులో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి యువకులను రక్షించారు.
కాకినాడ జిల్లా ఉప్పాడలో విషాదం నెలకొంది. సముద్ర తీరంలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు.
గణేశ్ నిమజ్జనంపై సీఎం కేసీఆర్ సమీక్ష
గణనాథుల నిమజ్జనం ఎక్కడ ?
భక్తులారా..కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి అని చెబుతున్నాడు గణేషుడు. టీకా వేయించుకోండీ..జాగ్రత్తలు పాటించండీ..అంటూ సందేశాన్నిస్తున్నాడు ఈకరోనా కాలపు వినాయకుడు.
వినాయకచవితి వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా అందరూ సంతోషంగా వినాయకుడిని పూజించటానికి ఉత్సాహంతో రెడీ అవుతూ ఉంటారు. వినాయక చవితికి…… పూలు, ఆకులు, విగ్రహాల సందడి మొదలవుతుంది. ఇంక పట్టణాల్లో అయితే వీధి వీధికో పందిరి వేసి గణనాధుడిని సేవిస్తారు.