Ganesh Idol Immersion : గణేష్ విగ్రహం నిమజ్జనం చేస్తుండగా తెగిన క్రేన్ రోప్.. చెరువులో పడిన విగ్రహంతోపాటు నలుగురు యువకులు

వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న నలుగురు యువకులు విగ్రహంతోపాటు చెరువులో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి యువకులను రక్షించారు.

Ganesh Idol Immersion : గణేష్ విగ్రహం నిమజ్జనం చేస్తుండగా తెగిన క్రేన్ రోప్.. చెరువులో పడిన విగ్రహంతోపాటు నలుగురు యువకులు

Accident in Ganesh Ghat

Updated On : September 24, 2023 / 1:34 PM IST

Ganesh Idol Immersion Accident : నెల్లూరులోని గణేష్ ఘాట్ లో ప్రమాదం జరిగింది. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ రోప్ తెగి పోయింది. వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న నలుగురు యువకులు విగ్రహంతోపాటు చెరువులో పడిపోయారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి యువకులను రక్షించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే చెరువులో పడిన నలుగురు యువకులకు ప్రాణ అపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Hyderabad Metro : గణేష్ నవరాత్రుల వేళ అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు.. హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం