Home » GATE 2024
GATE 2024 Results : ఐఐఎస్సీ బెంగుళూరు గేట్ 2024 ఫలితాలను ప్రకటించింది. గేట్ రిజల్ట్స్ చెక్ చేయడానికి (gate2024.iisc.ac.in) వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.అభ్యర్థులు గేట్ 2024 లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి.
GATE 2024 Final Answer Key : గేట్-2024 పరీక్షకు సంబంధించి ఫైనల్ ఆన్సర్ కీ విడుదల అయింది. ఈ పరీక్ష ఫలితాలను షెడ్యూల్ ప్రకారమే మార్చి 16న వెల్లడి కానున్నాయి.
గేట్ అడ్మిట్‌కార్డులు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచనున్నారు. గేట్ పరీక్షలు ఫిబ్రవరి 3న ప్రారంభమై 4, 10, 11 తేదీల్లో జరుగుతాయి. ఫిబ్రవరి 16న అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్, 21న ఆన్సర్ కీ విడుదల చేస్తారు.