Home » Gateway of India
బోటు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్లు, ఎంగేజింగ్ స్టోరీల పోస్టు చేస్తూ యాక్టివ్గా ఉంటారు. ఇటీవల ఆయనను ఓ వీడియో బాధించింది. ఆ వీడియోలో ఏముంది?
వరల్డ్ కప్ సంతోషంతో పాటు గౌరవాన్ని తెచ్చిందని సూచించేలా ఐసీసీ పలు ఫొటోలను ప్రదర్శనకు పెట్టింది. ఈ లైటింగ్ షోలో విరాట్ కోహ్లీ - నవీన్ ఉల్ హక్ ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద నౌవారి చీర ధరించిన మహిళలు యోగా చేశారు.
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై ఆదివారం జరిపిన దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ముంబై అనగానే గుర్తొచ్చే గేట్ వే ఆఫ్ ఇండియాను చుట్టుముట్టి ఆందోళన చేశారు. సాయంత్రం 6గంటలకు మొదలైన ఈ ఆందోళన అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉం�