Home » Gaza City
ఇజ్రాయెల్ సైనికుల దాడితో దెబ్బతిన్న గాజాకు గల్ఫ్ దేశాలు అత్యవసర సాయంగా 100 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి. మస్కట్‌లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం గాజా స్ట్రిప్‌కు 100 మిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించారు....
గాజా నగరంలో దారుణం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా నగరంలోని ఆసుపత్రిలో 500మంది మరణించారు. మంగళవారం గాజా ఆసుపత్రిలో జరిగిన పేలుడులో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు....
హమాస్‌పై ఇజ్రాయెల్ భూతల దాడులు జరిపేందుకు సమాయత్తం అయింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజా నగరం నుంచి 10 లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. గాజాలో 2.4 మిలియన్ల జనాభా ఉండగా వారిలో సగం మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి పోయారు.,,,
ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా నగరంలో మృతదేహాలను ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారింది....
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా నగరంలో తీవ్ర మంచినీటి కొరత ఏర్పడింది. గాజా నగరానికి నీరు, విద్యుత్, ఆహారం నిలిపివేయడంతో ప్రజలు అల్లాడుతున్నారు. గాజా నగరంలో నీటి సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు రోజుల తరబడిగా స్నానాలు చేయడం లేదు...
అమెరికా యుద్ధ వాహన నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ గురించి తాజాగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి వీలు అమెరికా యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే అతి పెద్ద వాహన నౌకను రంగంలోకి దించింది.....
గాజాలోని హమాస్ ఉగ్రవాదులు సొరంగాల్లో దాక్కున్నారు. గాజాపై ప్రతీకార దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యానికి గాజాలోని హమాస్ సొరంగాలపై దాడులు చేయడం సవాలుగా మారింది. గాజా స్ట్రిప్ కింద దాగి ఉన్న హమాస్ టన్నెల్స్ లో ఉగ్రవాదులు దాక్కున్నారు....
గాజాలో దిగజారుతున్న పరిస్థితులు ..లెక్కకు అందని మృతుల సంఖ్య
'నేనింకా చిన్న పిల్లను, డాక్టర్ని అయి పేదలకు సేవ చేయాలనుకున్నా..నా కలల్ని ఛిదిమేసేరు. నా ఆశల్ని నాశనం చేశారు. మేము ముస్లిములమైనంత మాత్రాన వాళ్లకు ….ఇజ్రాయెల్ కు శత్రువులమయ్యామా? అని యుద్ధభూమిగా మారిన గాజాలో శిథిలాలను చూస్తూ 10 ఏళ్ల చిన్నారి ప్