Home » Geethanjali Malli Vachindhi
గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు.
టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఈ సినిమా రిలీజ్ ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు.
నటి అంజలి త్వరలో తన 50వ సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'తో రాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో ఇలా సూట్ లో స్టైలిష్ లుక్స్ ఇచ్చింది.
అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన గీతాంజలి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ రిలీజ్ అయ్యింది.