Home » Genelia D'Souza
బాలీవుడ్ స్టార్ కపుల్ జెనీలియా, రితేష్ దేశముఖ్ తాజాగా కపుల్ ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అర్భాజ్ ఖాన్ ‘పించ్ 2’ లో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి రియాక్ట్ అయ్యింది జెనీలియా..
ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..
నటీనటులకు రీ ఎంట్రీ అనేది ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది.. ఇప్పటికే పలువురు ఆర్టిస్టులు సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న నటీమణులు అత్త, అక్క, వదిన పాత్రలతో అదరగొడుతున్నారు..
సినీనటి జెనీలియా డిసౌజాకు ఇదే పరిస్థితి ఎదురైంది. తాను చూస్తుండగానే తన భర్త రితేశ్ దేశ్ ముఖ్.. ఒక అవార్డు ఫంక్షన్లో నటి ప్రీతిజింటా చేతులపై ముద్దులు పెట్టాడు.
Genelia Deshmukh: pic credit:@Genelia Deshmukh Instagram