Home » gg
ఏపీ సహకార శాఖ అధికారులతో కుమ్మక్కై వైసీపీ నేతలు కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొట్టేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డికే కాదు ఏపీ మాజీ సీఎం జగన్ తో సత్సంబంధాలున్నప్పటికి... మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన పదవులు ఆమడ దూరమయ్యాయి.
తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస సంఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నాయి. కొనుగోలు వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు జరిగితే.. ఎవరు బుక్కవుతారో చూడాలి.
ఇప్పుడు కవిత డోస్ పెంచి వాయిస్ రేజ్ చేస్తుండటంతో బీఆర్ఎస్ లీడర్లు కూడా తగ్గేదేలే అంటున్నారు.
పరిస్థితులు ఎలా ఉన్నా స్థానిక ఎన్నికలపై పార్టీ చేతులు ఎత్తేస్తే రానున్న రోజుల్లో క్యాడర్ చేజారిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్లో అంతర్గత చర్చ జరుగుతోంది.
ఇదే అదనుగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ మద్ధతుదారులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది.
ఇంకో పదేళ్లకు పైగానే పవర్ ఉండేలా వ్యూహాలు రచిస్తున్న సీఎం చంద్రబాబు..జగన్ అడ్డా పులివెందులలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
వైసీసీ మళ్లీ అధికారంలోకి రానే రాదని..పదే పదే చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. 2029లో మళ్లీ మేమే వస్తాం. అంతు తేలుస్తామంటూ చర్చకు దారి తీస్తున్నారు.
ఈ సోషల్ మీడియా వార్ కాస్త ఇటు బాలయ్య..అటు పవన్ దృష్టికి వెళ్లినట్టు టాక్. దీంతో తమ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవపడటం చూసి..
దూకుడుగా ముందుకు వెళ్తూ ఎమ్మెల్యే ఆదిమూలంకు అన్ని విధాలుగా చెక్ పెట్టి, ఆయనను ఒంటరి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారట.