Home » Ghatkopar
అహంకారంతో కళ్లు నెత్తికెక్కి అమాయక క్యాబ్ డ్రైవర్ పట్ల పశువులా ప్రవర్తించిన ఆడీ కారు యజమానిపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముంది?
ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఎన్డిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది
ఇండియన్ రాక్ పైథాన్.. దాదాపుగా 4 అడుగులు ఉంటుంది. ఎటు నుంచి వచ్చిందో ముంబయిలోని ఓ టవర్ 13 వ అంతస్తుకి చేరుకుంది. సిమెంట్ పేస్ట్‌లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతూ అక్కడి వారి కంటపడింది. ఎంతో కష్టపడి దానిని అక్కడి నుంచి తరలించారు.
బుధవారం ఉదయం వాళ్ల ఫ్లాట్‌లో పని చేసేందుకు పని మనిషి వెళ్లింది. ఫ్లాట్ కాలింగ్ బెల్ నొక్కినప్పటికీ, లోపలి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. చాలా సేపు ప్రయత్నించిన పనిమనిషి చివరకు దగ్గర్లోనే ఉంటున్న దీపక్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసింది. ఆమె, మరికొందరి�
ముంబై పట్టణంలోని ఒక పిజ్జా రెస్టారెంట్లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరు యువతులు గాయపడ్డారు.